30.7 C
Hyderabad
April 29, 2024 03: 21 AM
Slider ఆదిలాబాద్

ఉట్నూర్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. సైదారావు

#UtnoorCI

ఆదిలాబాద్ జిల్లా  ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎల్.సైదారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్-2 గా పనిచేస్తు ఇక్కడకు వచ్చిన 2009 ఎస్సై బ్యాచ్ కు చెందిన ఎల్. సైదారావు ఉట్నూర్ సిఐ కే. నరేష్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. 

అనంతరం క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి విధుల్లో చేరినట్లు వివరించారు. 

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ద వహించాలని, ప్రజల సమస్యలు ముందస్తుగా తెలుసుకొని పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలతో సత్సంబంధాలను  పంచుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆయనకు సూచించారు

Related posts

తల్లితో సహజీవనం చేసి కూతురిపై కన్నేసి పది మందిని చంపేసి

Satyam NEWS

గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులకు తొలి అడుగు

Satyam NEWS

సోషల్ మీడియాపై పాత కక్షలు తీర్చుకుంటున్నారు

Satyam NEWS

Leave a Comment