Slider ఆదిలాబాద్

మాఫియా: ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులు

sand mafia

ఇసుక అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గం లో నెన్నెల మండలం లో ఖార్జీ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా వెళుతున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ట్రాక్టర్లు బెల్లంపల్లి కి వెళుతున్నాయి. పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారని తేలడంతో పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన తరలించడం జరిగింది.

ఇలాంటి అక్రమ రవాణాను సహించేది లేదని చట్టపరమైన చర్యలు చేసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ఇంకా కొన్ని గ్రామాలలో ఇసుక అక్రమ రవాణా అవుతుందని వాటిని కూడా పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు.

Related posts

హథీరాంజీ మఠం భూములను ఆక్రమించేశారు

Satyam NEWS

నదుల అనుసంధానానికి ప్లాన్ రెడీ

Satyam NEWS

పద్మజా ఆస్పత్రి డాక్టర్లకు యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేక అభినందనలు

Satyam NEWS

Leave a Comment