40.2 C
Hyderabad
April 29, 2024 17: 30 PM
Slider ముఖ్యంశాలు

యాదాద్రి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా సంతోషి బాధ్యతలు

#YadadriDistrict

యాదాద్రి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా సంతోషి నియమితులయ్యారు. భారత, చైనా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన గొడవలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడంతో అతని భార్య సంతోషిణి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ గా నియమించింది.

ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న  సంతోషి ని రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి జిల్లాకు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే దివంగత కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి  యాదాద్రి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు సంతోషి యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కు రిపోర్టు చేశారు.

Related posts

ఘనంగా శంభు లింగేశ్వర స్వామి వారి మాస కళ్యాణోత్సవం

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో అన్నప్రసాద వితరణ ప్రారంభం

Satyam NEWS

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Satyam NEWS

Leave a Comment