28.7 C
Hyderabad
April 27, 2024 03: 10 AM
Slider కవి ప్రపంచం

గురుదేవోభవ

#PattemVasantha

ఉపాధ్యాయునిగా విద్యార్థుల

ప్రేమఅభిమానులకు చిరునామా

మానవతావాది

విశాల హృదయం

అక్షర భాండాగారము

కదిలే జ్ఞాన శిఖరము

యువతకు ఆదర్శమూర్తి

రాష్ట్ర ఉప రాష్ట్రపతిగా

పదవులకే వన్నెతెచ్చిన

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత

దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డగా

భారతరత్న అందుకున్న సర్వేపల్లి

నేటి తరానికి ఆదర్శం

 జ్ఞాన స్వరూపులైన

ఉపాధ్యాయులందరికీ

గురుదేవోభవ.. వినమ్ర నమస్కారం

పత్తెo వసంత, కరీంనగర్

Related posts

దేశంలో బలమైన శక్తి గా బిఆర్ఎస్

Bhavani

ట్రంప్ పై నిషేధం ఎత్తేయబోతున్న ట్విట్టర్?

Satyam NEWS

ఓటింగ్ లో పాల్గొనాలి

Sub Editor

Leave a Comment