Slider కవి ప్రపంచం

దేశబాంధవుడు

#Satya Neelima Wanaparthy

దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి

ప్రధానిగా అంతులేని కృషితో

పార్టీని ప్రక్షాళనం చేసిన

రాజకీయ దురంధరుడు పి.వి

సమస్యలను సులువుగా పరిష్కరిస్తూ

స్వేచ్చాయుత వాతావరణం కోసం

నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి

సమరశంఖాన్ని పూరించిన

స్వాతంత్ర్య సమరయోధుడు పి.వి

అపరచాణిక్యుడై అత్యంత

దేశభక్తిని చాటుతూ ప్రజలగుండెల్లో

శాశ్వతంగా కొలువై నిలిచిన

సహస్త్రఫణ్ రచనాశీలి

భరతమాత ముద్దుబిడ్డ పి.వి

ఆర్థిక వ్యవస్థ పురోగతికి

అనునిత్యం కృషిచేస్తూ

అమూల్యమైన సేవలను అందించి

దేశాభివృద్ధికి తోడ్పడిన

దేశబాంధవుడు పి.వి…

సత్యనీలిమ, వనపర్తి,  9502156813

Related posts

చదలవాడ అరవింద బాబు హౌస్ అరెస్ట్

Satyam NEWS

గ్రామీణ పేదలకు మొండిచెయ్యి చూపిస్తున్న జగన్

Satyam NEWS

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Murali Krishna

Leave a Comment