38.2 C
Hyderabad
April 27, 2024 16: 51 PM
Slider కవి ప్రపంచం

బూజు

#Devalapally Sunanda

ఇంటికి పట్టిన బూజులా

గతాన్ని పట్టుకు వేళ్ళాడుతావెందుకు

గతం జ్ఞాపకాలు బాధను పెంచుతుంటే

తలొంచుకుపోవడమెందుకు

ఆ బంధనాలన్నీ తెంచుకుంటేసరి

అవేవో ఆనందాలను పంచుతుంటే

అందంగా మనసు మదిలో దాచుకో

అలాంటి మధురక్షణాలను పెంచుకో

ఇంటికి పట్టిన బూజును దులిపేసుకుందాం

మనసుకు పట్టిన మలికిని కడిగేసుకుందాం

దేవలపల్లి సునంద, 9291599562

Related posts

స్నిప‌ర్ టీమ్ తో అసాంఘీక కార్య‌క‌లాపాల‌‌పై నిఘా

Satyam NEWS

ఘనంగా బిజెపి పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవాలు

Satyam NEWS

హీరోలు వచ్చారు వీరతాళ్లు వేయండి

Satyam NEWS

Leave a Comment