26.7 C
Hyderabad
April 27, 2024 07: 30 AM
Slider కవి ప్రపంచం

అభిమతం

#rudrapakajitendrakumar

నా  కనిపిస్తుంటుంది

హిందూత్వమంటే నేటి సమాజానికి

అర్థం…కాలేదేమోనని…..???

ముప్పైమూడు కోట్ల దేవతలు

భిన్న గురు సంప్రదాయాలు

శివ…శక్తి …సూర్యోపాసనలు

శ్రీ విద్య రహస్యాలు

సిద్ధాశ్రమాన సిద్ధ పురుషులు

పవిత్ర ప్రదేశాల….హిమాలయాలు

మహోన్నత జ్ఞానమిచ్చిన ….మహర్షులు

సనాతన సంస్కృతి సంప్రదాయాల కలబోత ….హిందూత్వం

హిందూత్వమంటే నినాదం కాదు…మతమసలే కాదు…???

విశ్వ ప్రగతి……. విశాల భావన

హిందూత్వమంటే…విశ్వ శ్రేయస్సనే…అభిమతం

రుద్రపాక జితేంద్ర కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం పి.బి.సిద్ధార్థ కళాశాల,విజయవాడ. సెల్ :  7993818667

Related posts

రికవరీ చేసిన 564 ఫోన్లు తిరిగి అందచేసిన కర్నూలు ఎస్పీ

Satyam NEWS

గ‌ణేష్ నిమజ్జ‌నానికి విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

ఫాలోయింగ్:ఫేస్‌బుక్‌లో ఫస్ట్‌ నేను సెకండ్‌ మోదీ

Satyam NEWS

Leave a Comment