40.2 C
Hyderabad
April 28, 2024 16: 28 PM
కవి ప్రపంచం

ఓం అస్మత్ గురుభ్యోనమః

#MuluguLaxmimaidhili22

సహస్రాబ్ది వేడుకకైతరలినావు

రామానుజ

రామనగరి క్షేత్రం లో

వెలసినావు రామానుజ

భక్తులకే జ్ఞాన బోధచేసినావు రామానుజ

ధర్మనిష్ట ధరణిలోన నిలిపినావు రామానుజ

మానవాళి సంక్షేమమెధ్యేయంగా  తలచితివే

సమానతకు వారధిగా కదిలినావు రామానుజ

అవనిలోన నడయాడినజగద్గురువు నీవేగా

అష్టాక్షరి మంత్రమునేతెలిపినావు రామానుజ

అద్వైతమనె సిద్దాంతంఈ జగతికి సందేశం

నీ బోధలె ఆచరణగమలిచినావు రామానుజ

కులమతాల కతీతమైఐక్యతనే  లక్ష్యముతో

భగవంతుని ఆరాధనెచూపినావు  రామానుజ

మమతదివ్వె వెలిగించీవిశ్వశాంతి  చాటితివే

లక్ష్మి మదిలొ దైవముగానిలిచినావు రామానుజ!

ములుగు లక్ష్మీ మైథిలి

Related posts

అభివందనం

Satyam NEWS

మనదే మే డే

Satyam NEWS

యోగ నరసింహుడు

Satyam NEWS

Leave a Comment