33.7 C
Hyderabad
April 28, 2024 00: 42 AM
Slider ముఖ్యంశాలు

ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్

#Transfers of Teachers

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు విద్యాశాఖ ఖరారు చేసిన షెడ్యూల్‌ ఇదే

ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

ఈ నెల 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ

ఈ నెల 12, 13 తేదీల్లో గ్రేడ్-2 హెచ్ఎంల బదిలీలకు వెబ్ ఆప్షన్లు

ఈ నెల 15న గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలు

ఈ నెల 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంగా పదోన్నతులు

ఈ నెల 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు వెబ్ ఆప్షన్లు

ఈ నెల 23, 24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు

ఈ నెల 26 నుంచి 28న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి

ఈ నెల 29 నుంచి అక్టోబరు 1 వరకు ఎస్జీటీల బదిలీలకు వెబ్ ఆప్షన్లు

అక్టోబరు 3న ఎస్జీటీల బదిలీ

అక్టోబరు 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం

Related posts

శివోహం: జ్యోతిర్లింగ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

Satyam NEWS

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం లారీలను రానివ్వద్దు

Satyam NEWS

నాగర్ కర్నూల్ లో 27వ తేదీ నుంచి ప్రజావాణి పునః ప్రారంభం

Satyam NEWS

Leave a Comment