సచీవాలయాన్ని విశాఖకు తరలించాలనే ప్రభుత్వ నిర్ణయంపై అమరావతిలోని సచివాలయ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే సెటిలవుతున్న సమయంలో మళ్లీ విశాఖకు తరలించడం దారుణమని ఉద్యోగులు మండి పడుతున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రాజధాని ప్రాంత గ్రామ రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.
previous post