22.2 C
Hyderabad
December 10, 2024 11: 22 AM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

ఆకస్మికంగా సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ

pjimage (2)

కలెక్టర్ల సదస్సు జరగబోతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆకస్మికంగా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇప్పటి వరకూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న రాజేశ్వర్ తివారిని బదిలీ చేశారు. ఆయనను అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ సీఎస్ గా నియమించారు. రెవెన్యూ (రెవెన్యూ, ఎక్సయిజ్, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) స్పెషల్ సీఎస్ గా సోమేశ్ కుమార్ ను నియమించారు. అదే విధంగా ఆయనకు సీసీఎల్ఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గా ఉన్న నీతుకుమారి ప్రసాద్ ను బదిలీ చేసి ఆ స్థానంలో రఘునందన్ రావు ను నియమించారు.

Related posts

“మిస్టర్ క్యూ” మెస్మరైజ్ చేస్తాడా?

Satyam NEWS

ప్రజలను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ బడ్జెట్

Satyam NEWS

కోవిడ్ కట్టడికి ఎంపీ మిథున్ రెడ్డి రూ.2 కోట్లు విరాళం

Satyam NEWS

Leave a Comment