37.2 C
Hyderabad
May 2, 2024 12: 42 PM
Slider ముఖ్యంశాలు

బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీతక్క అనుచరులు

#seetakka

ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క అనుచరులు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కన్నాయిగుడం మండలం నుండి 50 మంది, అబ్బా పూర్ ములుగు నుండి పలువురు కాంగ్రెస్ నాయకులు, యువకులు గులాబీ జెండా గుండెలకు హత్తుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి వారికి స్వాగతం పలికారు.

ములుగు మండలం అబ్బపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గ్రామాకమిటి అధ్యక్షులు ఉయ్యాలా రాజయ్య గౌడ్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. సర్పంచ్ గండి కల్పన కుమార్,మాజీ ఎంపీటీసీ ఆకుతోట చంద్రమౌళి, ఉపసర్పంచ్ నల్లెల్ల ప్రభాకర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కంచెం కొమరయ్య, జిల్లెల్ల చిన్నమల్లు, కంచెం కొమరయ్య, బాణాల తిరుపతి, జంగిలి రాజు, చెమ్మల విజేందర్, చెమ్మల సంతు, మోలుగురి మహేష్ చిక్కుల రాజు, కంచెం గట్టయ్య, వంగపల్లి మహేష్, బుస పర్వతాలు,ఉయ్యాలా వెంకటేష్, సాయబోయిన మల్లయ్య, గువ్వ రాజు, కంచెం రాజేందర్, సూర లింగ మూర్తి, బొల్ల శంకర్, చొప్పరి నాగరాజు సాయబోయిన మల్లయ్య, జక్కుల తిరుపతి, కంచెం రవి, బుట్టి స్వామి, వంగపల్లి రవి, మామిడిశెట్టి రమేష్, చొప్పరి విజేందర్, యార సురేందర్, బుస చిన్నపర్తి, రాస కుమార్, బస రవి రుద్రబోయిన రాజయ్య తదితరులు చేరారు.

కన్నాయిగుడం మండలం సోషల్ మీడియా ఇంచార్జి యూత్ అధ్యక్షులు నరేండ్ల అశోక్ ఆధ్వర్యంలో చేరగా జడ్పీ చైర్ పర్సన్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి  బడే నాగజ్యోతి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు ప్రజలు అంటే ఎంతో ప్రేమ అనేది అందరికి తెలుసు..ఉద్యమలకి అండగా ఉండే గడ్డ మన ములుగు.. మీ సోదరిగా మీ ముందుకు నన్ను కేసీఆర్ ఎంతో నమ్మకంతో టిక్కెట్ ఇచ్చి పంపించారు. నన్ను మీరు గెలిపిస్తే మన ప్రాంతంలో శాశ్వతంగా అభివృద్ధి కొరకు మీ అందరి సహకారంతో పని చేస్తాను అని అన్నారు.

పార్టీలో చేరిన ప్రతి యువకుడుకి శుభాకాంక్షలు తెలిపారు. ములుగులో ప్రజల అండతో ఎగిరిది గులాబీ జెండా అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్, ఎంపీటీసీలు రాజ్యలక్ష్మి-రమేష్ రెడ్డి,గొర్రె స్మమ్మయ్య సీనియర్ నాయకులు వేములపల్లి బిక్షపతి, మాజీ ఎంపీపీ వినయ్ కుమార్, పిఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు, సీనియర్ నాయకులు లియకత్, ఏటూరునాగారం సర్పంచ్, ఈసం రామూర్తి,పిఏసీఎస్ డైరెక్టర్ బైకని సాగర్ మాదారి రామన్న, డోలి రమేష్, ఉయ్యాల భద్రన్న,   మహేందర్, కిషన్, దూడబోయిన శ్రీను, అజార్ యశ్వంత్, సురేష్ రెడ్డి

కన్నాయి గుడం మండల ఉప అధ్యక్షులు చిట్టెం శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు అబ్బు వెంకటయ్య, వనపర్తి రామయ్య కొలిపాక లష్మినారాయణ, నరెడ్ల అంజయ్య,అబ్బు సత్యనారాయణ,మన్నే నాగేష్ చింతకుట్ల సుమన్, దాసరి బక్కయ్య పాల్గొన్నారు.

పార్టీలోకి చేరినవారు

ఆకుల నరేష్, దాసరి గౌరీశంకర్, మంచాల లక్షపతి, నరెడ్ల నరేష్, బోనాముక్కులా కాటం రెడ్డి, నాగునూరి హరికృష్ణ, మహమ్మద్ అయాజ్, వనపర్తి బక్కయ్య, దాసరి పగిడయ్య, కటకం ప్రశాంత్, అబ్బు హరీష్, బిళ్ళ అంజయ్య, బండ్లోజుల శ్రీను, బిళ్ళ మల్లయ్య, నమని పోషలు, మంచాల లాలయ్య, బిళ్ళ బుచ్చయ్య,వనపర్తి బక్కయ్య,నరెడ్ల వెంకటేష్, పూజరి హరీష్,పూజరి శ్రవణ్,వెన్నెంపల్లి వెంకటేష్, మంచాల విక్రమ్ ఇంకా కొంత మంది గ్రామ పెద్దలు మర్యాద పూర్వకంగా కలువడం జరిగింది.

Related posts

ఎమ్మెల్యే కోలగట్ల జన్మదినం సందర్భంగా కబడ్డీ పోటీలు

Satyam NEWS

సోన్ మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ

Satyam NEWS

పంచలింగాల దర్శనాలకు వెళ్లిన శివస్వాములు

Satyam NEWS

Leave a Comment