40.2 C
Hyderabad
April 26, 2024 11: 25 AM
Slider ఖమ్మం

రాష్ట్ర స్టాయి షార్ట్ ఫిల్మ్ పోటీల కోసం 30 వ తేది లోపు సీడీలు అందజేయాలి

#khammampolice

“పోలీస్ ఫ్లాగ్ డే” పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ఆక్టోబర్ 21 నుండి  నిర్వహిస్తున్న పలు కార్యక్రమంలో భాగంగా   పోలీస్ త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే  ఈ మధ్య కాలంలో తీసీన తక్కువ విడిది( 3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ రాష్ట్ర స్ధాయి పోటీల కోసం  ఈనెల 30 వతేది లోపు tsspcotrol@gmail.com కు పంపించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ కోరారు.

అదేవిధంగా సంబంధిత సీడీ ని పోలీసు పి.ఆర్.వో కు పోలీస్ కమిషనర్  కార్యాలయంలో  అందజేయలని ఆయన కోరారు. ఇతర వివరాల కోసం సెల్ నెంబర్ 9490618638 కు సంప్రదించాలని ఆయన కోరారు.

Related posts

అచ్చన్నాయుడి బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Satyam NEWS

‘ఢిల్లీ’ చీవాట్లతో మంత్రి కొడాలి నాని నోటికి తాళం

Satyam NEWS

ఉత్తరాంధ్ర మహిళల కబడ్డీ పోటీలు.. ఉత్సవాల నేపథ్యంలో…

Satyam NEWS

Leave a Comment