40.2 C
Hyderabad
April 29, 2024 16: 53 PM
Slider ప్రత్యేకం

అంబేద్కర్ ఓపెన్ డిగ్రి నాగర్ కర్నూల్ కోఆర్డినేటర్ గా షేక్ ఖాజబి

#skkhajabee

నాగర్ కర్నూల్ పట్టణం అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్తగా షేక్ ఖాజాబీ బాధ్యతలు స్వీకరించారు నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న షేక్ ఖాజాబీ నేడు అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ అభ్యాసకుల సహాయ కేంద్రానికి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు

బాధ్యతలు స్వీకరించిన షేక్ ఖాజాబీకి కళాశాల ప్రిన్సిపాల్ కమ్మర్ షాజహాన్ సుల్తానా మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు షేక్ ఖాజాబీ మాట్లాడుతూ నా వంతుగా అన్ని రకాల సహాయ సహకారాలు ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు అందిస్తానని తెలిపారు

Related posts

గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు

Satyam NEWS

స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేయకపోతే మరో పోరాటం తప్పదు…!

Bhavani

భారతీయ టిఫిన్ ను తక్కువ అంచనా వేయద్దు ఆనంద్ మహీంద్రా

Sub Editor

Leave a Comment