26.2 C
Hyderabad
December 11, 2024 18: 29 PM
Slider ఆధ్యాత్మికం

ఖగోళ అద్భుతం:కనిపిస్తున్న సూర్యగ్రహణం

solar eclips

పాక్షిక సూర్యగ్రహణం గురువారం దేశవ్యాప్తంగా కనిపిస్తున్నది. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. 99 శాతం సూర్యుడి కాంతిని చంద్రుడు అడ్డగించినప్పటికీ మిగిలిన ఒక శాతం వెలుగునైనా నేరుగా చూస్తే రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి రక్షణ లేకుండా కొన్ని సెకన్ల పాటు చూసినా కూడా ప్రమాదమే. వెల్డింగ్‌కు వినియోగించే 14 నంబర్‌ గ్లాస్‌ను ఉపయోగించడం సురక్షితం.

Related posts

కుషాయిగూడ యాదవ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Bhavani

కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకో

Satyam NEWS

సీఏఏ కాదు, పాక్ చర్యలను వ్యతిరేకించండి

Satyam NEWS

Leave a Comment