42.2 C
Hyderabad
April 30, 2024 17: 27 PM
Slider ఆధ్యాత్మికం

ఏప్రిల్‌లో విశేష ప‌ర్వ‌దినాలు

#tirumala

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలను టి‌టి‌డి ప్రకటించింది. ఏప్రిల్ 2న శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది, శ్రీ‌వారికి ఉగాది ఆస్థానం.  ఏప్రిల్ 3న మ‌త్స్య‌జ‌యంతి.  ఏప్రిల్ 10న ‌రామ‌న‌వ‌మి ఆస్థానం.  ఏప్రిల్ 12న స‌ర్వ ఏకాద‌శి.  ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు వ‌సంతోత్స‌వాలు.  ఏప్రిల్ 26న శ్రీ భాష్య‌కారుల ఉత్స‌వారంభం.  ఏప్రిల్ 29న మాస‌శివ‌రాత్రి.  ఏప్రిల్ 30న స‌ర్వ అమావాస్య‌.

Related posts

రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రొమాంటిక్ సాంగ్

Satyam NEWS

తిరుగుబాటు ఎంపిని ముందుగా కలిసిన జస్టిస్ నజీర్

Bhavani

29న వనపర్తిలో 125 వాహనాల బహిరంగ వేలం

Bhavani

Leave a Comment