40.2 C
Hyderabad
April 28, 2024 16: 06 PM
Slider నెల్లూరు

కొవిడ్-19 మెడికల్ సేఫ్టీ కిట్ అందజేసిన శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్

#MedicalKits

చెన్నైకి చెందిన టీవీఎస్ కంపెనీ వెంకటగిరి పట్టణం లో శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా మెడికల్ సేఫ్టీ కిట్ లు పంపిణీ చేశారు.

వెంకటగిరి పట్టణంలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కోవిడ్ సెంటర్లకు, మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ స్టేషన్ సిబ్బందికి, సచివాలయాలకు ఈ మెడికల్  సామగ్రిని వారు కొద్ది రోజులుగా అందజేస్తున్న  విషయం తెలిసిందే.

వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట సాలి కాలని, ఎన్టీఆర్ కాలనీ, పాత శివాలయం సచివాలయాల్లో  పనిచేసే సిబ్బందికి PPE కిట్లు, పల్స్ ఆక్సీ మీటర్, ధర్మ మీటర్, హ్యాండ్ శానిటైజర్ లు, త్రీ లేయర్ మాస్కులు, ఫేస్ షీల్డులు పంపిణీ చేశారు.

ఆయా వార్డుల కౌన్సిలర్ల చేతుల మీదుగా శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ వెంకటగిరి క్లస్టర్ ఇన్చార్జి నందగోపాల్ వారి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటగిరి సామాన్యుడు

Related posts

నీ లోకి నీవు సాగు

Satyam NEWS

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

Bhavani

ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి వేటు వై నాట్ 175 స్లోగన్

Bhavani

Leave a Comment