28.7 C
Hyderabad
April 27, 2024 05: 18 AM
Slider మహబూబ్ నగర్

చదువులో విజయకేతనం ఎగరవేయాలి

#kollapur

సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు శ్రద్ధతో మంచిర్యాంకులతో విజయకేతనం ఎగురవేయాలని ఎల్లేని సుధాకర్ రావు పిలుపునిచ్చారు.  సమృద్ధి భారతి రాష్ట్రీయ ట్రస్ట్ కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్  బిజెపి కొల్లాపూర్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత పాలిసెట్ కోచింగ్ లో భాగంగా విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొల్లాపూర్ బిజెపి జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ నియోజక వర్గ ఇన్చార్జి ఎల్ లేని సుధాకర్ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలిటెక్నిక్ రిక్షా సమయం దగ్గరికి వచ్చిందని విద్యార్థులు అందరూ సమయాన్ని వృధా చేయకుండా శ్రద్ధతో చదువుకొని మంచి మంచి ర్యాంకులు తీసుకురావాలని కొల్లాపూర్ కు మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు. అదేవిధంగా విద్యార్థులు పరీక్షా సమయంలో పాటించాల్సిన నియమాలు అనుసరించాల్సిన విధి విధానాలను తెలియజేశారు. అనంతరం గ్రాండ్ టెస్టులో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులకు ప్రశంసలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులతోపాటు కోచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎక్కువ విద్యుత్ చార్జీలు

Satyam NEWS

అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం: రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Satyam NEWS

బొగత జలపాతం వద్దకు రావద్దు ప్లీజ్

Satyam NEWS

Leave a Comment