30.7 C
Hyderabad
April 29, 2024 03: 23 AM
Slider నల్గొండ

ఎస్ఐ రామాంజ‌నేయులు స‌స్పెన్ష‌న్‌

si suspend

సూర్యాపేట జిల్లా, అనంతగిరి మండలం ఎస్ఐ రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు వేసిన జిల్లా ఎస్పీ భాస్కరన్. 2018లో నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేసిన సమయంలో తప్పుడు బీమా క్లెయిమ్ చేయడంతో పాటు అనంతగిరిలో అవినీతి ఆరోపణలతో ఎస్ఐను సస్పెండ్ చేసిన ఎస్పీ.

Related posts

రాత్రి వేళల్లో శ్రీశైలానికి వాహనాలు నిషేధం

Murali Krishna

కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ వేట

Satyam NEWS

రాజధాని రైతుల కౌలు, పేదల పింఛన్లు ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment