రవిప్రకాష్ సర్వే ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు
ప్రముఖ జర్నలిస్టు రవిప్రకాష్ నడుపుతున్న ఆర్‌టీవీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలను వెల్లడించింది. స్వయంగా రవిప్రకాష్ చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చి సర్వేను వీక్షకుల ముందు ఉంచడంతో దీనిపై...