ఘాట్కేసర్ లో హోంగార్డ్ ఆత్మహత్యాయత్నం
మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్లో సి.ఐ ఛాంబర్లో హోంగార్డ్ ఎం.ఏ.గని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఇక్కడ సంచలనం సృష్టించింది. ఎం.ఎ.గని చర్లపల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఘాట్కేసర్...