26.7 C
Hyderabad
May 3, 2024 09: 33 AM
Slider ముఖ్యంశాలు

రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన తెలుగుదేశం

#chandrababu

చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. రాజకీయ కక్ష సాధింపుతో చేసిన అరెస్టును బంద్ ద్వారా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కేందుకే ఇలా చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. కాగా అత్యవసర సేవల్లోని వారు మినహా మిగతా వర్గాలన్నీ బందుకు సహకరించాలని నేతలు కోరారు.

Related posts

4 నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ

Sub Editor 2

శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు

Satyam NEWS

పార్టీ మైలేజ్ కోసమా…వ్యక్తి గత ప్రతిష్ఠ కోసమా…

Satyam NEWS

Leave a Comment