33.7 C
Hyderabad
April 29, 2024 00: 35 AM
Slider ముఖ్యంశాలు

జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదాం

#lokesh

సైకో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని ప్రస్తావిస్తూ ధైర్యంగా ఉండాలంటూ నారా లోకేష్ కు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయించి వేధించడం సైకో జగన్ కి అలవాటుగా మారిందన్నారు. నియంతలా జగన్ సాగిస్తున్న అరాచకాలపై అంతా కలిసి పోరాడుదామని పవన్ పేర్కొన్నారు.

Related posts

విడుదలకు సిద్ధమైన “బంగారు తెలంగాణ”

Bhavani

Breaking News: మంత్రి పెద్దిరెడ్డిపై గృహనిర్భంధం ఆంక్షలు

Satyam NEWS

రాజకీయ నాయకుల్లా కొట్లాడుకుంటున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment