33.7 C
Hyderabad
April 29, 2024 00: 58 AM
Slider హైదరాబాద్

నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పల్లాను కలిసిన విజయకుమార్

#MLCPalla

తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, వనపర్తికి చెందిన టిఆర్ఎస్ నేత రాజనగరం విజయ్ కుమార్ ఎంఎల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా నేడు కలిశారు.

ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డికి వారు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ బాల్ చంద్రయ్య ఉన్నారు.

Related posts

ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

బాలికా విద్యపై కళాజాత ప్రదర్శన విజయవంతం

Satyam NEWS

త్వరితగతిన దళిత బంధు 100% గ్రౌండింగ్‌ చేయాలి

Satyam NEWS

Leave a Comment