33.7 C
Hyderabad
April 29, 2024 00: 11 AM
Slider ఖమ్మం

ది. 08.08.2023 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం

#Police Commissioner

పేకాట శిబిరంపై పోలీసుల దాడి 9 మంది అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి చేసి 9 మందిని అరెస్టు చేసినట్లు ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఏసీపీ శివరామయ్య తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దతండ గ్రామంలోని ఓ ఇంట్లో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం రూరల్ ఎస్సై వెంకటకృష్ణ,

టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పేకాట అడుతున్న 9 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.1,06,990/- నగదు, 7 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Related posts

పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే

Satyam NEWS

లెజెండరీ జర్నలిస్టు: పొత్తూరి వెంకటేశ్వరరావు ఇక లేరు

Satyam NEWS

ఎవరి మేధో మధనం ..?

Satyam NEWS

Leave a Comment