29.7 C
Hyderabad
May 3, 2024 04: 35 AM
Slider ముఖ్యంశాలు

ఈ శనివారం సెలవు లేదు

#education

 ఈ నెల రెండో శనివారం (9వ తేదీ) పాఠశాలలకు సెలవు లేదని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పష్టం చేశారు. రోజు లాగే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్స్ కొనసాగించాలని హెడ్మాస్టర్లకు సూచించారు. ప్రస్తుతం హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా ఉపాధ్యాయవర్గాల్లో, సోషల్ మీడియాలో సెకెండ్ సాటర్ డేపై తీవ్ర చర్చ జరుగుతున్నందున సెలవుపై అధికారులు స్పష్టతనిచ్చారు.

Related posts

సూర్యాపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల పట్టివేత

Satyam NEWS

షర్మిలకు తెలంగాణలో ప్రతిఘటన ఎందుకు ఎదురుకావడం లేదు?

Satyam NEWS

గ్రంథాలయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి!

Satyam NEWS

Leave a Comment