33.7 C
Hyderabad
April 28, 2024 23: 17 PM
Slider హైదరాబాద్

ఇదేదో హాలివుడ్ సినిమా కాదు..మన దుర్గం చెరువు వంతెనే

#DurgamCheruvu

ఏదో సినిమాలో సీన్ లా ఉందా? నిజమే అలానే ఉంది. ఇది సినిమా సీన్ కాదు. మరేమిటి? సినిమా షూటింగా? రెండూ కాదు.

నిజంగానే హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై జరిగిన  ప్రమాదం దృశ్యం ఇది. ఓ కారు టైరు పేలి వంతెనపై పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది.

కారు బోల్తా పడగానే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో చిక్కుకున్న వారిని బయటకు లాగారు.

సమాచారం అందుకున్న పోలీసులు కూడా హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును తిరిగి పైకి లేపారు.

కారులోని వ్యక్తులంతా క్షేమంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

వచ్చే ఏడాది యూపీ ఎన్నికలకు అధికార బీజేపీ సమాయత్తం

Sub Editor

హిందీ టీచర్ నజీరుద్దీన్ సేవలు అభినందనీయం

Satyam NEWS

బొందిలి సంఘం స‌త్రం స్థ‌లానికి భూమిపూజ‌

Sub Editor

Leave a Comment