38.2 C
Hyderabad
April 29, 2024 13: 50 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు – 2020 వాహ‌న‌సేవ‌లు

#TTD

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబ‌రు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ప‌రిమిత సంఖ్య గ‌ల‌ భ‌క్తుల‌తో ఈ బ్ర‌హ్మోత్స‌వాల వాహ‌న‌‌సేవ‌ల ఊరేగింపు నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

15.10.2020 – గురువారం – అంకురార్ప‌ణ – రాత్రి 7 నుండి 8 గంటల వ‌ర‌కు.

16.10.2020 – శుక్ర‌వారం – బంగారు తిరుచ్చి ఉత్స‌వం –  ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు.పెద్ద‌శేష వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

17.10.2020 – శ‌ని‌వారం – చిన్న‌శేష వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.హంస వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

18.10.2020 – ఆది‌‌వారం – సింహ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.ముత్య‌పుపందిరి వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

19.10.2020 – సోమ‌‌‌వారం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

20.10.2020 – మంగ‌ళ‌‌‌వారం – మోహినీ అవ‌తారం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.గ‌రుడ‌సేవ‌ – రాత్రి 7 నుండి 12 గంట‌ల వ‌ర‌కు.

21.10.2020 – బుధ‌‌వారం – హ‌నుమంత వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.పుష్ప‌క‌విమానం- సాయంత్రం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.గ‌జ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

22.10.2020 – గురువారం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.చంద్ర‌ప్ర‌భ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

23.10.2020 – శుక్ర‌‌‌వారం – స్వ‌ర్ణ ర‌థోత్స‌వం- ఉద‌యం 8 గంట‌ల‌కు.అశ్వ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

24.10.2020 – శ‌ని‌‌వారం – ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం – ఉద‌యం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం – ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.బంగారు తిరుచ్చి ఉత్స‌వం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

Related posts

సిపి ఐ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

Satyam NEWS

ఉత్తమ గ్రామ పంచాయతీగా వాజిద్ నగర్

Satyam NEWS

రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షునిగా చిట్టి వెంకటరావు

Satyam NEWS

Leave a Comment