28.7 C
Hyderabad
April 26, 2024 10: 41 AM
Slider విజయనగరం

విజయనగరం లో సాయంత్రం పూట ట్రాఫిక్ ఇక్కట్లు…!

#traffic

విజయనగరం ఒక డిప్యూటీ స్పీకర్..ఒక మంత్రి.. ఒక ఎంఎల్సీ ఉంటున్న నగరం పురపాలక సంఘం నుంచీ 50 డివిజన్లతో కార్పొరేషన్ గా ఎదిగిన నగరం. దాదాపు రెండు న్నర లక్షల ఉన్న సిటీ. నలుగురు ట్రాఫిక్ ఎస్ఐ లున్న…కూడా విజయనగరం లో ట్రాఫిక్ ఇక్కట్లు తీరడం లేదు. ఉదయం సాయంత్రం అయ్యే సరికి నియమ నిబంధనలు చూడటం ఒక ఎత్తు అయితే.. పనిలో పనిగా డ్రంక్ అండ్ డ్రైవ్… మరోవైపు ట్రాఫిక్ చలానాలతో…ఆ నలుగురు ఎస్ఐ లు…అనునిత్యం విధుల్లో ఉంటున్నారు తాజాగా విజయనగరం లో రాత్రి 07.15కు…గంటస్థంభం వద్ద “సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి… ట్రాఫిక్ రద్దీ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో గంటస్థంభం వద్ద ఎప్పటి నుంచో ఉన్న పోలీసు బీట్ ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని…మున్సిపల్ కార్పోరేషన్ తీసేసింది. దీంతో ట్రాఫిక్ అదుపు తప్పింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ త్రినాథరావు, రాజుతో పాటు మరో ఇద్దరు ఎస్ఐ హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.

Related posts

ఉపాధ్యాయ జీవితం ఉన్నతమైనది

Satyam NEWS

ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

దేశానికి సాంకేతిక విప్లవం అందించిన ఘనత రాజీవ్ గాంధీదే

Satyam NEWS

Leave a Comment