28.7 C
Hyderabad
April 28, 2024 07: 20 AM
Slider విజయనగరం

నడి రోడ్ పై త్రిబుల్ రైడింగ్.. అదీ ట్రాఫిక్ పోలీసులు ఉండగానే…!

#traffic

సీన్ కట్ చేస్తే..ప్రజాప్రతినిధుల నుంచీ ఫోన్లు..”వదిలేయమని”…!

విజయనగరం జిల్లా లో…అదీ జిల్లా కేంద్రంలో విజయనగరం-శ్రీకాకుళం వెళ్లే రహదారి… సరిగ్గా సూర్యాస్తమయం అవుతున్న వేళ…ఓ వైపు ట్రాఫిక్ రద్దీ.. మరో వైపు ఆ రద్దీ ని నియంత్రణకై ట్రాఫిక్ పోలీసుల చర్యలు…జిల్లా పోలీసు బాస్ ఆదేశాలు… ట్రాఫిక్ డీఎస్పీ సూచనలతో… ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు షాక్…

రయ్యూమంటూ ఓ బైక్ పై త్రిబుల్స్ రావడాన్ని… అక్కడే ట్రాఫిక్ చలానాలను కట్టిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ దామోదర్… తన సిబ్బంది అయిన సింహాచలం, కాశీలతో పనిలో ఉండగా కళ్ల వెంబడి… ఆ ట్రాఫిక్ పోలీసులు కళ్లు గప్పి…త్రిబుల్ రైడింగ్ చేయడం చూసిన వెంటనే తన వద్ద ఉన్న ఇద్దరు పీసీలకు ఆ త్రిబుల్ రైడర్స్ ను పట్టుకోమనిచెప్పడంతో మ్యాన్  ఫ్యాక్ ద్వారా సమీప ట్రాఫిక్ కానిస్టేబుల్ కు చెప్పడంతో ఎట్టకేలకు ఆ త్రిబుల్ రైడర్స్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు…

వెంటనే… ట్రాఫిక్ ఎస్ఐ దామోదర… తమ వద్ద ఉన్న యాప్ ద్వారా… నిర్దేశించిన చలనా….విధించారు. ఇది లా ఉంటే అప్పటికే చలానాలు కట్టక…వెహికిల్స్ కు నెంబర్ ప్లేట్ లేక…ట డ్రైవింగ్ లైసెన్స్ లేని దాదాపు 50 టూ వీలర్స్ ను ట్రాఫిక్ పోలీసులు పట్టుకోవడం…ఆ పై…అటు ఉన్నతాధికారులు నుంచీ ఇటు రాజకీయ వత్తిళ్లు రావడంతో… ఇక చేసేది లేక… ట్రాఫిక్ పోలీసులు… పట్టుకున్న వాటిలో సంబంధిత వెహికిల్స్ ను…వదిలేసారు…

ట్రాఫిక్ పోలీసులు. ఏదైనా… అత్యంత రద్దీ సమయంలో… విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్న… సిబ్బంది కి….అటు ఉన్నతాధికారుల నుంచీ ఇటు ప్రజాప్రతినిధులు నుంచే ఫోన్లు రావడం…ట్రాఫిక్ పోలీసులు వారి వారి విధులకు.. అడ్డంకేనని “సత్యం న్యూస్. నెట్” అభిప్రాయపడుతోంది.

Related posts

నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాధ్ దాస్

Satyam NEWS

ముత్తంగి ఉన్నత పాఠశాల ఓల్డ్ స్టూడెంట్స్ మీట్

Bhavani

టాక్స్ ట్రాప్ : విల విలలాడుతున్న పెద్ద చేపను కాపాడే యత్నం

Satyam NEWS

Leave a Comment