Slider రంగారెడ్డి

కరోనా కట్టడికి గిరిజన ప్రాంత ప్రజలు సహకరించాలి

#MLC Narayana Reddy

రంగారెడ్డి జిల్లా  కడ్తాల్ మండలం రావిచేడు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మద్దెల కుంట తండా లో గిరిజన ప్రజలకు నిత్యావసర సరుకులు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు ధరించాలని స్వీయ నియంత్రణ పాటించాలని ఈ కరోనా కట్టడికి గిరిజన ప్రాంత ప్రజలు అందరూ సహకరించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మండల ఎంపిపి  కమ్లిమోతా నాయక్ , భాస్కర్ రెడ్డి  హనుమానాయక్ నరేష్ యాదగిరి శ్రీకాంత్ రెడ్డి ఇ వైస్ ఎంపీపీ ఆనంద్ సర్పంచ్ విట్టల్ అయ్య ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు డాక్టర్ శ్రీనివాస్ కర్తాల్ మండలాల తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కుక్కల బెడద నుండి హుజూర్ నగర్ పట్టణ వాసులని రక్షించండి

Satyam NEWS

సూర్యప్రభ వాహనంపై ధ‌న్వంత‌రి శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడు

Satyam NEWS

బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు

Murali Krishna

Leave a Comment