28.7 C
Hyderabad
April 27, 2024 04: 35 AM
Slider హైదరాబాద్

పర్యావరణ ప్రభావంపై శిక్షణ కార్యక్రమం

ఎలైన్ కన్సల్టింగ్ ఇంజినీరింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నిపుణులు, పర్యావరణ సలహాదారులు, ఇంజనీర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు మరియు విద్యార్థులకు పర్యావరణ ప్రభావ అంచనాలో తాజా పోకడలపై ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 18 నుంచి 20 వరకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎలైన్ కన్సల్టింగ్ డైరెక్టర్ డాక్టర్ సి అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏమోఈఎఫ్ మార్గదర్శకాలు మరియు యెన్ఏబిఈటి అవసరాల ప్రకారం ప్రక్రియ మరియు విధానాలు , జాతీయ పర్యావరణ విధానం 2006, ఈఐఎ యొక్క వివిధ భాగాలు, ఈఐఎ ప్రక్రియలో పర్యావరణ నిర్వహణ ప్రణాళిక, ఈఐఎ పై నిర్వహణ సమీక్ష, పర్యావరణ క్లియరెన్స్ ప్రక్రియ, కేస్ స్టడీస్ మరియు గ్రూప్ డిస్కషన్ మరియు ఈఐఎ లో కెరీర్ అవకాశాలు మీద ఈ కార్యశాల నిర్వహిస్తున్నటు తెలిపారు. మరిన్ని వివరాల కోసం, ఆసక్తిగల అభ్యర్థులు 9908363656, 9701194977 నంబర్లను సంప్రదించవచ్చు అని తెలిపారు.

Related posts

ఆది శంకరుడే అందరి గురువు: డా.అంతర్ముఖానంద

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో పోలీసులు ఇన్ స్పెక్టర్ మృతి

Satyam NEWS

తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవాలు

Satyam NEWS

Leave a Comment