వివాదాస్పదంగా పదవి పోగొట్టుకున్న హాస్యనటుడు పృథ్వీని సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఆయనపై మీమ్స్ క్రియేట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి హాట్ టాపిక్ ఇష్యూలో తన భాగస్వామ్యం లేకపోతే ఎట్టా అనుకుందో ఏమో కాని.వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా పృథ్వీ రాసలీలపై తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది. ‘అమ్మ దీనమ్మ బత్తాయో థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ ఏంటి ఆ కాల్ రికార్డ్’ అంటూ సుతారిక్ ట్రోల్ చేసింది.
దీనితో నటి శ్రీరెడ్డి పై నెటిజన్లు హావచ్చేసిందా?? ఎక్కడా ఇంకా రాలేదే అనుకుంటున్నామ్, నువ్ మిస్సైల్‌లా వచ్చేశావా తల్లీ శీతాకాలం కదా! బత్తాయిలో పులుపు పెరిగి ఉంటుందిలే శ్రీ పృథ్వీ బత్తాయి ఏదో బత్తాయిల కోసం వెనుక నుండి కక్కుర్తి పడితే రికార్డులతో ఆయన్నుఆ టీవీ ఛానల్ వాళ్లు ముందు నుండి పట్టుకున్నారు ఏనీవే హ్యాపీ సంక్రాంతి పృథ్వీ, శ్రీరెడ్డి అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో జోక్‌లు పేల్చుతున్నారు.