37.2 C
Hyderabad
May 2, 2024 14: 01 PM
Slider రంగారెడ్డి

ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ ఎస్ పార్టీకి లేదు

#HarishReddy

టీఆర్ ఎస్ నాయకులకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని, పట్టభద్రులకు, సామాన్య ప్రజానీకానికి ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్.

ఈ ఉదయం బీజేవైఎం యువ నాయకుడు నాయినేని పవన్ కుమార్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాలా హరీశ్ రెడ్డితో కలిసి కూకట్ పల్లి ఐడీఎల్ చెరువుకట్టపై మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్థించారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

టీఆర్ ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేసీఆర్ సర్కార్ ప్రజలను వంచించిందని మండిపడ్డారు మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి.

Related posts

కరోనా జయించి విధుల్లో చేరిన నిర్మల్ DSP ఉపేంద్ర రెడ్డి

Satyam NEWS

ఉత్సాహంగా శ్రీకాకుళం జిల్లా స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలు

Satyam NEWS

నల్లబజారులో అమ్ముతున్న కరోనా వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment