32.7 C
Hyderabad
April 27, 2024 02: 52 AM
Slider తూర్పుగోదావరి

అపరిశుభ్ర పరిసరాలే అంటువ్యాధులకు మూలం

అపరిశుభ్ర పరిసరాలే అంటువ్యాధులకు మూలమని కాబట్టి ప్రజలందరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏలూరు జిల్లా గోపన్నపాలెం సర్పంచ్ నాగ మల్లేశ్వరి కుమార్ బాబు సూచించారు గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో మసీదు పాడులో వైద్య సిబ్బంది ఇంటింటా ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని సర్పంచ్ పర్యవేక్షిస్తూ నీటి నిల్వ ప్రాంతాల్లో దోమలు పెరిగి దోమల ద్వారా డెంగు మలేరియా వంటి జ్వరాలు సంభవించే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు, డ్రమ్ములు, ఎయిర్ కూలర్స్, ఫ్రిడ్జ్ వెనుక బాక్స్ పరిశుభ్రపరుచుకోవాలని సూచించారు ఏలూరు అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు మాట్లాడుతూ డెంగు మలేరియా కారక దోమలు కేవలం మన గృహాల్లో పెరుగుతాయని డెంగ్యూ దోమ పగటిపటే కొడతాయని తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు, కను గుడ్లు నొప్పులు వాటి లక్షణాలు ఉంటే డెంగ్యూ జ్వరం కావచ్చని అప్పుడు మతం ఉండాలని సూచించారు అనంతరం ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేసి మురుగు కాలువలు పై ఎబెట్ ద్రావణం పిచికారి చేశారు గృహాలలో దోమ ముందు చల్లారు ఈ కార్యక్రమంలోPHC వైద్యాధికారి DR. రోజా లలిత Mpheo నాగరాజు, PHN -నాగేశ్వరమ్మా, ANM -బేబీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

Related posts

ప్రత్యామ్నాయం చూడకుండా వీఆర్వోల రద్దు అన్యాయం

Satyam NEWS

గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో ద్వార‌క‌ను త‌ల‌పించిన తిరుమ‌ల‌

Satyam NEWS

రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేటి నుంచి

Satyam NEWS

Leave a Comment