29.7 C
Hyderabad
April 29, 2024 09: 42 AM
Slider హైదరాబాద్

దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

#uppalmla

దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఉప్పల్ ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి నియోజకవర్గంలోని పలు డివిజన్లలోని అమ్మవార్లకు  ప్రత్యేక పూజలు  నిర్వహించారు. మల్లాపూర్ మాణిక్ చందు చౌరస్తా, మీర్పేట్ హెచ్ బి  కాలనీ, క్రిష్ణ నగర్ కాలనీ ,తిరుమల నగర్, సాయి బాబా దేవాలయం, హబ్సిగూడ మహంకాళి దేవాలయం ,వెలుగు గుట్ట దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, మీర్పేట్ హెచ్. బి. కాలనీ కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, మీర్పేట్ హెచ్ బి కాలనీ మాజీ కార్పొరేటర్లు  గోల్లూరీ అంజయ్య, గుండారపు శ్రీనివాస్ రెడ్డి ,కృష్ణా నగర్ కాలనీ అధ్యక్షుడు సుఖేందర్ రెడ్డి, మల్ల రెడ్డి , హబ్సిగూడ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ బి వి చారి ,కంచర్ల సోమిరెడ్డి, నెమలి రవి, దయ్యాల వెంకటేష్, గడ్డం వెంకట సాయి, వెల్లంకి రవీందర్ రెడ్డి,  మేకల ముత్యం రెడ్డి ,గాయం శ్రీధర్రెడ్డి, లక్ష్మీనారాయణ, మనోహర్, పూర్ణచందర్, యాదగిరి ,అక్బర్ ,నవీన్ గౌడ్ ,బాలరాజు, రమేష్, చంద్రశేఖర్, సాయి కుమార్, వివిధ కాలనీల ప్రతినిధులు ,మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

వ్యవసాయ మార్కెట్ లో దళారులు లేకుండా చేస్తా

Satyam NEWS

సాగు కు నాగార్జున సాగర్ కుడికాల్వ నీటి విడుదల

Satyam NEWS

పేద కుటుంబం నుంచి కాంగ్రెస్ చీఫ్ దాకా

Murali Krishna

Leave a Comment