25.7 C
Hyderabad
May 24, 2025 08: 21 AM
Slider ప్రపంచం

టిక్ టాక్ యాప్ పై బ్యాన్ దిశగా అమెరికా?

#Donald Trump

అమెరికా కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నది. టిక్ టాక్ యాప్ డేటా ను యాక్సెస్ చేస్తున్నదని ఆధారాలతో సహా రుజువు కావడంతో అమెరికా సీరియస్ చర్యలు తీసుకోబోతున్నది. ఇప్పటికే అమెజాన్ కంపెనీ తన ఉద్యోగులంతా టిక్ టాక్ యాప్ ను తమ ఫోన్ ల నుంచి డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

భద్రతా కారణాలను అమెజాన్ ఉటంకించింది. చైనా కు చెందిన కంపెనీ నిర్వహిస్తున్న టిక్ టాక్ యాప్ పై భారత్ ఇప్పటికే నిషేధం విధించింది. టిక్ టాక్ తో బాటు మరో 58 యాప్ లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే.

Related posts

రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టి.యన్. ఎస్.ఎఫ్. నిరసన

Satyam NEWS

విద్య‌ల‌న‌గ‌రంలో అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా అమృతోత్స‌వం…!

Satyam NEWS

బీహార్ ఉప ముఖ్యమంత్రి బెయిల్ రద్దుకు సీబీఐ యత్నం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!