యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగాల సూర్య కళావతి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఆమె మొక్కను అందజేశారు. విశ్వవిద్యాలయానికి కులపతి అయిన గవర్నర్ కు వైవీయూ ప్రగతి గురించి వీసీ వివరించారు.
previous post
next post