కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు ప్రవేశం కల్పించడం లేదు. కేవలం ఆలయ ఆచార్యులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ,రాత్రి వేళల్లో స్వామికి జరగాల్సిన నిత్య కైంకర్యాలను నిర్వహిస్తారు. భక్తులకు మాత్రం ఆలయప్రవేశం ఉండదు.
previous post