33.7 C
Hyderabad
April 29, 2024 00: 08 AM
Slider సినిమా

చంద్రబాబు అరెస్ట్ పై విశాల్ మ‌రోసారి కామెంట్స్

#Vishal

హీరో విశాల్ టీడీపీ అధినేత చంద్రబాబు గొప్ప నాయకుడని, ఆయనను అరెస్ట్ చేయడం బాధాకరమని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై విశాల్ మరోసారి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం లోతుగా ఆలోచించి ఉండాల్సిందని విశాల్ అన్నారు.

తన అభిమాన రాజకీయ నాయకుడు జగనేనని… అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో మాత్రం తాను ఆవేదనకు గురవుతున్నానని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు ఏపీ సీఐడీ పోలీసులు మరింత లోతుగా ఆలోచించాల్సిందని, పక్కాగా ఆధారాలను సేకరించిన తర్వాత వెళ్లి ఉంటే బాగుండేదని అన్నారు. తాను ఈ వ్యాఖ్యలను సినీ నటుడిగా చేయడం లేదని, ఒక సామాన్య వ్యక్తిగా తన అభిప్రాయం ఇదేనని స్పష్టం చేశారు.

Related posts

జమ్మిగడ్డ స్మశానవాటిక స్థలం కేటాయించాలని కోరుతూ నేడు చలో కలెక్టరేట్

Satyam NEWS

అమరావతిని ఎండబెట్టిన జగన్ ప్రభుత్వం

Bhavani

Road Widening: వనపర్తిలో రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం

Satyam NEWS

Leave a Comment