32.7 C
Hyderabad
April 27, 2024 02: 16 AM
Slider కడప

కరోనా హెల్ప్: తోచిన సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు

rajampet

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యంలో పలు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి తమకు తోచిన రీతిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాజంపేట లోని మునిసిపల్ కార్యాలయంలో బుధవారం కరోనా లాక్ డౌన్ కర్ఫ్యూ నేపధ్యంలో మీడియా ప్రతినిధులకు పారిశుధ్య పని వారికి నిత్యవసర వస్తువుల కిట్ ను శివా డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో డాన్స్ మాస్టర్ శివ అందజేశారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాస్క్ లని,నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వేషధారణతో వారు ప్రజలను జాగృతి చేస్తూ ప్రచారం నిర్వహించారు.

Related posts

ప్రజలే ప్రభువులుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాల‌న

Satyam NEWS

కాగజ్ నగర్ మండలంలో ఘనంగా బలిదాన్ దివస్

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్‌?

Satyam NEWS

Leave a Comment