28.7 C
Hyderabad
April 27, 2024 04: 09 AM
Slider ముఖ్యంశాలు

అన్ని పోలీసు స్టేషన్ లలో మహిళా హెల్ప్ డెస్క్ ప్రారంభం

#RajakumariIPS

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు అన్ని పోలీసు స్టేషన్ లలో మహిళా హెల్ప్ డెస్క్ లు ప్రారంభం అయ్యాయి.

ఈ సందర్భంగా సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్లులో ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్ డెస్క్  సేవలను ప్రారంభించారు.

ఈ మేరకు  వర్చువల్ ద్వారా  విజయనగరం జిల్లా  ఎస్పీ రాజకుమారీ…పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా హెల్ప్ డెస్క్ వద్ద నుండి మహిళా కానిస్టేబులు తో కలసి సీఎం జగన్  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్నారు.

జిల్లాల వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషనుల సహాయక డెస్క్ ల నుండి మహిళా పోలీసు సిబ్బంది , సంబందిత పోలీసు అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

Related posts

రాజంపేటలో వైసీపీ జాబ్ మేళా….

Bhavani

ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలలో సమూల మార్పులు

Bhavani

ఆకలిదప్పుల నుంచి అన్నపూర్ణగా తెలంగాణ

Satyam NEWS

Leave a Comment