26.7 C
Hyderabad
April 27, 2024 09: 00 AM
Slider కడప

ఉపాధి హామీ పని దినాలు పెంచాలని కూలీల వినతి

#employeement garentee

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల పరిధిలో విస్తృతంగా 18 గ్రామపంచాయతీల పరిధిలోని శాఖ రాజు పల్లి నందు 25 గ్రూపులల్లో 132 సంఖ్య మంది కూలీలు చెక్ డాం పూడిక పనులు జరుగుతున్నాయి. ఈ ఉపాధి హామీ పనుల వల్ల తమ కుటుంబాల కు ఎంతో ఆసరాగా ఉన్నదని ప్రభుత్వం వారు తమకు150 రోజులు పని దినములు కల్పించాలని ఉపాధి హామీ కూలీలు కోరారు.

కూలీల పని దినముల పెంపు 2008 వ సంవత్సరం మరియు 2009 సంవత్సరం కరువును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు పనిదినాలు పెంచారు. పని దినములు మరింత పెంచమని ప్రభుత్వం ఆదేశిస్తే తాము తప్పకుండా పని దినములు కల్పిస్తామని అధికారులు వారికి తెలిపారు.

Related posts

పాల్ ఘర్ లో స్వామీజీల హత్యకు జ్యోతి ప్రజ్వలన నివాళి

Satyam NEWS

పేద వృద్ధ ఆర్యవైశ్యునికి ఆర్థిక సహాయం

Satyam NEWS

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరపై ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment