32.7 C
Hyderabad
April 27, 2024 02: 30 AM
Slider హైదరాబాద్

ఫీడ్ బ్యాక్: స్వచ్ఛమైన నగరం కోసం ఓటు వేయండి

rate your city

కేంద్ర గృహనిర్మాణ శాఖ నిర్వహిస్తున్న ఆన్ లైన్ సర్వేలో పాల్గొనాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పౌరులను కోరింది. ఈ ఆన్ లైన్ లో పాల్గొనడం ద్వారా అద్భుతమైన నగరాన్ని నిర్మించుకోవడానికి వీలుకలుగుతుంది. ఇఓఎల్2019డాట్ఓఆర్జి వెబ్ సైట్ కు వెళ్లడం ద్వారా ఈ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు.

మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ వీలైనంత ఎక్కువ మందిని ఓటు వేసే విధంగా ప్రోత్సహించాలని కూడా జిహెచ్ఎంసి కోరింది.

Request all Hyderabadi to participate in citizen perception survey under ease of living index assessment and try to give Positive CITIZEN FEEDBACK for our wonderful City. Please motivate all your Family members, Friends, Neighbours to participate in this Feedback and thereby encouraging us all to MAKE OUR HYDERABAD The BEST.

Click on link below and select Citizen Feedback from drop down respectively

https://eol2019.org/citizenfeedback

Select State – Telangana

Select District – Hyderabad

Select ULB/City   – Greater Hyderabad

Your feedback is very valuable, it brings change to our HYDERABAD

Related posts

మహిళ

Satyam NEWS

అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి సంబురాలు

Satyam NEWS

పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశ పెట్టి అమలు చేయాలి

Satyam NEWS

Leave a Comment