37.2 C
Hyderabad
April 26, 2024 19: 08 PM
Slider ఖమ్మం

ఏసీబీ పట్టుబడిన హై స్కూల్ హెచ్ఎం

#hm

మన ఊరు -మన బడి లో భాగంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లులు కు సంబంధించిన చెక్కులపై  సంతకం పెట్టేందుకు 50000 డిమాండ్ చేయగా అందులో 25 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా తీసుకుంటున్న సమయంలో  ఏసీబీ  డీఎస్పీ సూర్యనారాయణ తన బృందంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు, మధిర మండలంలో ఇదే తరహాలో అనేక పాఠశాలలో నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్ల నుండి హెచ్ఎంలు బిల్లులు చేయాలి అంటే లంచాలు ఇవ్వాల్సిందే అని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు.

Related posts

కమలం కల నెరవేరేనా?

Satyam NEWS

విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నది….. అనుకుంటున్నారా?

Satyam NEWS

ఈ సాయంత్రం విజయవాడలో రామ్ లాల శోభాయాత్ర

Satyam NEWS

Leave a Comment