28.2 C
Hyderabad
April 30, 2025 06: 58 AM
Slider జాతీయం

ట్విట్లర్ లో మారు మోగుతున్న అమిత్ షా రాజీనామా డిమాండ్

BJP President Amit Shah

అమిత్ షా రాజీనామా చేయాలన్న హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో యమ ట్రెండింగ్‌లో ఉంది. ఢిల్లీ పోలీసు చట్టం, పౌరసత్వ సవరణ బిల్లులను తీసుకువచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలతో బాటు పశ్చిమ బెంగాల్ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీతో బాటు దేశంలో పలు ప్రాంతాలలో ఆందోళనలు ఊపందుకున్న విషయం తెలిసిందే.

రైళ్లు, బస్సుల దహనం నుంచి అన్ని రకాల నిరసన కార్యక్రమాలతో దేశం హోరెత్తుతోంది. ఇదే దశలో కేంద్ర హోంమంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియా లో కూడా నిరసనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వివిధ విద్యార్థి సంస్థలు, స్వతంత్ర ఆలోచనాపరులు అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కాదు గంజాయి స్మగ్లర్లు

mamatha

ఇది 50 % కమిషన్ ప్రభుత్వం

Satyam NEWS

ములుగు జిల్లాలో బస్ డిపో ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!