32.7 C
Hyderabad
April 27, 2024 02: 23 AM
Slider హైదరాబాద్

బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై మరో ప్రమాదం

accedent 23

బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ నుంచి మరో కారు కింద పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించారు. వారంలో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద ఇది రెండో ప్రమాదం. మరీ దారుణమైన విషయం ఏమిటంటే ఆటో కోసం కింద వేచి ఉన్న మహిళ పై కారు పడటంతో ఆమె మరణించింది. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రారంభించిన నాటి నుంచి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ ను రాత్రివేళల్లో మూసి ఉంచాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే రాత్రి పూటే కాదు పగలు కూడా ఈ ఫ్లైఓవర్ ను మూసేయాల్సిన అవసరం ఉన్నట్లుగా కనిపిస్తున్నది.

Related posts

అయ్యప్పస్వామి మండల పూజకు రావుల సహకారం

Satyam NEWS

పేదలకు అన్నదానంతో పుట్టిన వేడుకలు

Satyam NEWS

అధిక ధరలతో జనజీవనం అస్తవ్యస్తం

Bhavani

Leave a Comment