28.7 C
Hyderabad
April 28, 2024 09: 11 AM
Slider మహబూబ్ నగర్

ఆర్యవైశ్యుడికి మూడు లక్షల రూపాయల సహాయం

#Wanaparthy

అగ్నిప్రమాదంలో నష్టపోయిన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కేంద్రంలోని శ్రీసాయి ఆటోమొబైల్స్ షాపు యజమాని ఆర్యవైశ్యుడు భీంశెట్టి శ్రీనివాసులు శెట్టికి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో మూడు లక్షల రూపాయల సహా యాన్ని అందచేసింది. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఈ సహాయాన్ని ఆయనకు అందజేశారు. చిన్నంబావి మండల ఆర్యవైశ్య సంఘం,వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ,తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల సహాయాన్ని అందజేశారని వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు నాగబంది యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు కొండే మల్లికార్జున్, నాగబంది యాదగిరి, గోనూరు యాదగిరి,విశ్వనాథం భీమయ్య శెట్టి పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

కాంట్రవర్సీ: సింహాచలంలో రాజకీయ నిర్ణయాలు

Satyam NEWS

ఎంపీ నిధులతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Satyam NEWS

బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment