32.7 C
Hyderabad
April 26, 2024 23: 15 PM
Slider సినిమా

చీరాల బీచ్ లో సందడి చేసిన నందరమూరి బాలకృష్ణ

#balakrishna

నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధరతో కలిసి చీరాల బీచ్‌లో సందడి చేశారు. ప్రకాశం జిల్లా కారంచేడు లో ఉంటున్న తన సోదరి పురందేశ్వరి తో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వెళ్లిన బాలకృష్ణ నిన్న గుర్రంపై ఎక్కి హల్ చల్ చేశారు. చీరాల బీచ్ లో టాప్ లెస్ ఫోర్డ్ జీప్‌లో తన భార్య వసుందరను పక్కన కూర్చోపెట్టుకొని స్వయానా బాలకృష్ణ బీచ్ వద్ద జీపు నడిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో బీచ్‌లో కొద్దిసేపు గడిపారు. (వీడియో)

Related posts

మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు

Satyam NEWS

కేరింతలు..ఆట పాటలు

Sub Editor 2

సీఎం కేసీఆర్ భేటీ!!!

Sub Editor

Leave a Comment