40.2 C
Hyderabad
April 26, 2024 13: 41 PM
Slider జాతీయం

క్లోజ్: రేపటి నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

bank bundh

వేతన సవరణ చేయాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. రేపు, ఫిబ్రవరి 1న ఈ సమ్మె జరగనుంది. వేతనాలు పెంచాలని 20 సార్లు చర్చలు జరిపామని, ఉన్నతాధికారులు 13 శాతానికి మించి పెంచేందుకు అంగీకరించ లేదని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ నేతలు వెల్లడించారు.

ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయిందని, ఖాతాదారుల కోసం శ్రమించి, సేవలందిస్తున్నా, తమను పట్టించుకోకుండా, డిమాండ్ల పరిష్కారం విషయంలో సాగతీత ధోరణిలోనే ప్రభుత్వం ఉందని యూనియన్ నాయకులు ఆరోపించారు. రెండు రోజుల సమ్మెతో ప్రభుత్వం దిగిరాకుంటే, మార్చి 11 నుంచి మూడు రోజుల సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.

Related posts

ముస్లిం సోదరుల అజ్మీర్ యాత్ర సఫలీకృతం కావాలి

Bhavani

4 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ దే

Bhavani

గంజాయి క్షేత్రాలపై దాడులు ముగ్గురిపై కేసు

Sub Editor

Leave a Comment